ఎసిడిటీ వుంటే ఈ 8 ఆహారాలను దూరం పెట్టాలి, ఏంటవి?

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (15:14 IST)
యాసిడ్ రిఫ్లక్స్ (అసిడిటీ) లేకా కడుపులో మంట. ఈ సమస్యతో ఈరోజుల్లో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. ఐతే సమస్యను అధిగమించేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా 8 ఆహార పదార్థాలను దూరంగా పెట్టేయాలి. అవేమిటో తెలుసుకుందాము. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ , కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, అవకాడో, బెర్రీలు, పీచెస్, టమోటాలు వంటి సిట్రస్ పండ్లను తినవద్దు.
 
 
గోధుమలు, బ్రౌన్ రైస్, బ్రెడ్, పాస్తా తినవద్దు. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంపలు తినకూడదు. టమాటా చట్నీ, పచ్చిమిర్చి చట్నీ తినకూడదు. పనీర్, వెన్నలను దూరం పెట్టేయాలి. వేయించిన మాంసం తినకూడదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తినకూడదు. ఎల్లప్పుడూ మీ వైద్యుని సలహా తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: పట్టపగలే దొంగ కంటపడ్డాడు.. తరుముకున్న బాలిక.. చుక్కలు చూపించిందిగా (video)

సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బాబుకి ప్రధానమంత్రి మోడి విషెస్

మా చిలుక కనబడుటలేదు, ఆచూకి చెబితే ఐదు వేలు ఇస్తాం

తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు వర్షాలు తప్పవు..

మంచినీళ్లు అనుకుని సలసలలాడే టీని తాగేశాడు, మృతి చెందాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

తర్వాతి కథనం
Show comments