Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

సిహెచ్
శనివారం, 21 డిశెంబరు 2024 (23:25 IST)
రాగి అనేది యాంటీఆక్సిడెంట్, అంటే ఇది అన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నిరాకరిస్తుంది. ఇంకా రాగి పాత్రలో మంచినీరు, ఆహారం తీసుకుంటుంటే జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
హైపర్‌టెన్షన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. పలు కేన్సర్లను ఇది అడ్డుకుంటుంది.
రాగి థైరాయిడ్ గ్రంధి అసమానతలను సమతుల్యం చేసి థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి శక్తినిస్తుంది. 
రాగి హీమోగ్లోబిన్‌ను తయారుచేయసేందుకు శరీరానికి కావలసిన ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది.
రాగిలో వున్న యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
8 గంటల కంటే ఎక్కువ సమయం పాటు రాగి సీసాలలో నిల్వ చేయబడిన నీరు తాగితే రోగకారక సూక్ష్మజీవులను నిరోధిస్తుంది.
రాగి పాత్రలో నీటిని కానీ ఆహారాన్ని కానీ తింటుంటే గుండెకు రక్త ప్రసరణను పెంచడానికి రక్త నాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది.
మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో రాగి పాత్ర కీలకంగా వుంటుందని చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments