Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెపటైటిస్ బి లక్షణాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (21:00 IST)
హెపటైటిస్ బి సోకిన చాలా మందికి లక్షణాలు కనిపించవు. తీవ్రమైన హెపటైటిస్ బి ఉన్న కొందరు వ్యక్తులు వైరస్‌ సోకిన తర్వాత 2 నుండి 5 నెలల తర్వాత లక్షణాలను కలిగి ఉంటారు. వారిలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
ముదురు పసుపు రంగులో మూత్రం వుంటుంది.
ఎప్పుడూ శరీరం డస్సిపోయి అలసినట్లు అనిపిస్తుంది.
తరచూ జ్వరం వుంటుంది, బూడిద లేదా మట్టి రంగులో మలం వుంటుంది.
కీళ్ల నొప్పి వుంటుంది, ఇంకా ఆకలి లేకపోవడం జరుగుతుంది.
వికారంగానూ, కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటాయి.
పసుపు రంగులో కళ్ళు, చర్మం కనిపిస్తాయి, వీటినే కామెర్లు అని పిలుస్తారు.
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వున్నవారు, శిశువులు, పిల్లలు సాధారణంగా తీవ్రమైన హెపటైటిస్ బి లక్షణాలను కలిగి ఉండరు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!

Skull Discovered on Mars: అంగారక గ్రహంపై మానవ పుర్రె లాంటి రాయి

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

తర్వాతి కథనం
Show comments