Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాడ్ కొలెస్ట్రాల్ నిరోధించే మార్గాలు ఇవే

Webdunia
మంగళవారం, 16 మే 2023 (18:52 IST)
చెడు కొవ్వు- బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము.
 
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువవుతుంది, కనుక ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి. పొగతాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, తద్వారా గుండెపోటు అవకాశాలు ఎక్కువవుతాయి.
 
రాత్రి పడుకునే ముందు లేదంటే ఉదయం వేళ పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటుంటే అది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, జీవక్రియను మెరుగుపరచడంలోను గ్రీన్ టీ సాయపడుతుంది కనుక వీలున్నప్పుడల్లా అది తీసుకుంటూ వుండాలి.
 
అవిసె గింజలు తింటే అవి చెడు కొలెస్ట్రాల్ పైన ప్రభావం చూపి ఆ సమస్యను నిర్మూలిస్తాయి.
ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments