రోజుకో కప్పు కాఫీ తాగితే..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (12:22 IST)
రోజూ కాఫీ తీసుకుంటే అనేకరకాల వ్యాధులను అరికట్టవచ్చని చెప్తున్నారు నిపుణులు. కాఫీలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర పటుత్వానికి మంచి టానిక్‌లా పనిచేస్తాయి. కాఫీని తరుచు తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. కాఫీలో ఉండే రెండు సమ్మేళనాలు పలు రకాల వ్యాధులకు చక్కగా పనిచేస్తుందని అంటున్నారు.
 
కాఫీ తాగడం వలన మెదడు కణాలు సురక్షితంగా ఉంటాయి. వాటి క్షీణత తగ్గుతుంది. కాఫీలోని ఫైబర్ కంటి ఆరోగ్యానికి చక్కగా దోహదపడుతుంది. పార్కిన్‌సన్స్ వ్యాధి వచ్చిన వారిలో నాడీ వ్యవస్థకు చెందిన కణజాలం క్షీణిస్తుంది. దీని వలన శరీరంలో కదలికలపై ఆ ప్రభావం పడుతుంది. దాంతో కండారాలు, ఎముకలు పట్టేస్తుంటాయి. బ్యాలెన్స్ తప్పిపోతుంది. 
 
సరిగ్గా మాట్లాడడం, రాయడంలో మార్పులు వస్తుంటాయి. కనుక ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే కాఫీ తీసుకోవాలని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియన్ ఫాక్ట్స్ శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. దాంతో పాటు పొట్ట దగ్గరి కొవ్వును కూడా కరిగిస్తుంది. కాబట్టి రోజుకో కప్పు కాఫీ తీసుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments