Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ వ్యాధిని సహజసిద్ధంగా నియంత్రించడం ఎలా?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (14:58 IST)
షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్. ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకునేందుకు సహజసిద్ధమైన పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. వేప ఆకులు మధుమేహానికి సమర్థవంతమైన చికిత్సగా ఉపయోగపడతాయి, ఎందుకంటే అవి ఫ్లేవనాయిడ్ల సంపదను కలిగి ఉంటాయి.
 
కాకరకాయలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం వుంది, కనుక వాటిని తింటుండాలి. నేరేడు పండులోని హైపోగ్లైసీమిక్ లక్షణాల వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అల్లం వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, ఇన్సులిన్‌ను సమతుల్యం చేస్తుంది.
 
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, గ్లూకోజ్-ఆధారిత ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించడంలో సహాయపడతాయి. పచ్చి శెనగలు, నల్ల శనగలు, పుట్టగొడుగులు, పనీర్, పెసర పప్పు వంటివి డయాబెటిస్‌కు అడ్డుకట్ట వేయగలవు.
 
గ్లూకోజ్ నియంత్రణలో వ్యాయామం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.

సంబంధిత వార్తలు

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments