Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దులతో ఆరోగ్యానికి హానికరమా? వైద్యులేమంటున్నారు?

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (12:16 IST)
'ము..ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా?' అంటూ ఏ సినీ కవి అన్నాడో. కానీ ఇప్పుడు ముద్దు నిజంగా చేదేనట. ధూమపానం, మందుతాగడం కంటే ముద్దు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ ముద్దుతో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది త్వరగా వ్యాప్తి చెందుతుందట! ఈ వైరస్‌ వేగవంతంగా సోకడం వల్ల తల, మెడ క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు,
 
ఈ ముద్దుతో 70 శాతం వైరస్ యాక్టివ్ అవుతుందట. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 250 రెట్లు అధికంగా ఈ క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్‌కి మగ, ఆడా అనే తేడా లేదట. అందరిలోనూ ఒకే విధంగా సోకుతుందట. ము…ము…ముద్దంటే చేదా? ఆ ఉద్దేశం లేదా? అని ఎవరైనా కవ్వించి పిలిస్తే కాస్త ఆలోచించండి మరి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

Show comments