Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేయాన్ని పాడుచేసే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (23:21 IST)
ఇటీవలి కాలంలో కాలేయ వ్యాధులు అధికమవుతున్నాయి. దీనికి కారణం తీసుకునే ఆహారపదార్థాలు ప్రధాన కారణంగా వుంటున్నాయని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
ఎక్కువ చక్కెర కలిగిన పదార్థాలు అంటే, క్యాండీలు, కుకీలు, సోడాల్లో ఉండే ముడి లేదా శుద్ధి చేసిన చక్కెర కాలేయాన్ని దెబ్బతీస్తుంది.ఆల్కహాల్ వల్ల వాపు లేదా సెల్ డెత్, ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది.
 
మైదా పిండితో చేసిన పదార్థాల్లో మినరల్స్, ఫైబర్ ఇతర ముఖ్యమైన పోషకాలు లేని కారణంగా ఇది కాలేయానికి మంచిది కాదు. బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్‌‌లను జీర్ణం చేసుకోవడం కష్టం, ఇవి ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీయడమే కాకుండా సంతృప్త కొవ్వులను చేర్చగలవు. రెడ్ మీట్ కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది, జీర్ణం కావడం కష్టం. అధిక ప్రోటీన్ కొవ్వు కాలేయ వ్యాధులకు దారితీస్తుంది.
 
స్థూలకాయం ఉన్న‌వారి విషయంలో శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతే ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి లివ‌ర్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం 50 శాతం వ‌ర‌కు ఉంటుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments