Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉండాలా? వరల్డ్ బెస్ట్ డైట్ ఫార్ములా ఇదిగోండి?

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (15:18 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే కోపెన్ హేగెన్ యూనివర్శిటీ పరిశోధకులు రూపొందించిన పర్ఫెక్ట్ డైట్ ఫాలో కావాల్సిందే అంటున్నారు. గోంగూర తింటే ఐరన్ లభిస్తుందని, పాలలో విటమిన్ ఏ, కాల్షియం పుష్కలంగా ఉంటాయ న్యూట్రీషన్లు చెబుతున్నారు. కానీ పర్ఫెక్ట్ డైట్ చార్ట్‌ను మాత్రం రూపొందించలేకపోయారు. కోపెన్ హేగెన్ యూనివర్శిటీ పరిశోధకులు మాత్రం తాము వరల్డ్ బెస్ట్ డైట్ ఫార్ములా రూపొందించామని చెబుతున్నారు. 
 
వారు చెబుతున్న వివరాలను బట్టి చూస్తే... హై ప్రొటీన్ ఆహారంతో, తక్కువస్థాయిలో కార్బోహైడ్రేట్లు కలిగివుండే ఆహారాన్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించ వీలుంటుందని తెలిపారు. 
 
ఈ కాంబినేషన్ అన్ని విధాలా శ్రేయస్కరం అని, శరీరతత్వానికి తగిన విధంగా శక్తి అందుతుందని పేర్కొన్నారు. ఈ బెస్ట్ డైట్‌లో భాగంగా తాజా కూరగాయలు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, బఠాణీలు, వేరుశనగలు, డైరీ ఉత్పత్తులు, ధాన్యంతో తయారైన బ్రెడ్, నట్స్,  బార్లీ తీసుకోవడం మేలని చెబుతున్నారు. వీటి ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమపాళ్ళలో అందుతాయట. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments