Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప్ కార్న్ తింటున్నారా? క్యాన్సర్‌తో జాగ్రత్త!

Webdunia
శనివారం, 21 మార్చి 2015 (18:52 IST)
పాప్ కార్న్ తింటున్నారా? క్యాన్సర్‌తో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమాలకెళ్తే టైపాస్ కోసం పాప్ కార్న్ తింటున్నారా? అయితే కాస్త ఆగండి. మైక్రోవేవ్‌తో ఈజీగా చేసేసే పాప్ కార్న్‌లో పర్‌ఫ్లూరోక్టానోనిక్ ఆసిడ్ (పీఎఫ్ఓఏ) ఉండటంతో మహిళలకు రిస్క్ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
మహిళల్లో కిడ్నీ, బ్లాడర్‌ను సంరక్షించాలంటే పాప్ కార్న్‌ను మితంగా తినడం లేదా మైక్రో వేవ్‌లో తయారు చేసినవి కాకుండా మొక్కజొన్నను అలాగే తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముందుగా ఉద్యోగులు పాప్ కార్న్ తీసుకోవడం అలవాటుగా పెట్టుకున్నారని.. పాప్ కార్న్‌కు అలవాటైతే లంగ్ క్యాన్సర్ తప్పదంటూ వారు వార్నింగ్ ఇస్తున్నారు.  
 
అలాగే సోడియంతో పాటు అధికంగా నూనెలో వేపిన స్నాక్స్ అంటే పొటాటో చిప్స్ లాంటివి తీసుకుంటే అధిక కెలోరీల కారణంగా బరువు పెరుగుతారు. అంతేగాకుండ పొటాటో చిప్స్ అధికంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Show comments