Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్‌కార్న్‌లోని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో?

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (13:24 IST)
స్వీట్‌కార్న్‌లో విటమిన్ బి, సీలతో పాటు మెగ్నీషియమ్, పొటాషియం ఖనిజాలున్నాయి. పసుపురంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో ఎక్కువగా ఉన్న యాంటీఆక్సిడెంట్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. 
 
అరటిపండ్లలో కంటే స్వీట్‌కార్న్‌లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అరటిపండ్లలో 15 గ్రాముల చక్కెర ఉండగా, స్వీట్‌కార్న్‌లో 6 నుంచి 8 గ్రాములే ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలున్న స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. 
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments