Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ ఈ కూరగాయలు తప్పకుండా తీసుకోవాల్సిందే!

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2015 (17:08 IST)
సమ్మర్లో తప్పకుండా శరీరానికి చలవ చేసే కూరగాయలు తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. సమ్మర్ సీజన్‌లో డీహైడ్రేషన్‌ను తగ్గించే కూరగాయలు తీసుకోవాలి. వాటిలో నీటి శాతం ఎక్కువుండేలా చూసుకోవాలి. వేసవిలో కీరదోసను తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవిలో ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. డ్రీహైడ్రేషన్ తగ్గిస్తుంది . అలసటను, నీరసాన్ని నివారిస్తుంది. వేసవిలో వచ్చే సాధారణ జబ్బు మలేరియాను నివారిస్తుంది.
 
అలాగే గుమ్మడికాయ వేసవి సీజన్‌లో శరీరాన్ని కూల్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగులోని క్రిములను నివారిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలో నీరు ఉత్పత్తి చేయడంతో పొట్లకాయ బెస్ట్‌గా పనిచేస్తుంది. ఇంకా సమ్మర్ డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. ఇందులో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల ఇది వేసవిలో వచ్చే వివిధ రకాల జబ్బులను నివారిస్తుంది. హీట్ సమస్యలకు ఇది చాలా మేలు చేస్తుందని, వీటితో పాటు ఖర్బూజ, వాటర్ మెలోన్ వంటివి తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

Show comments