Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌ మా, వాల్‌నట్స్, క్యారెట్ బెనిఫిట్స్ ఏంటి?

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (17:53 IST)
చూడ్డానికి మూత్రపిండాల ఆకారం కలిగిన రాజ్ మా తీసుకుంటే మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. అలాగే మెదడు ఆకారాన్ని పోలిన వాల్ నట్స్ తీసుకుంటే మూడు డజన్లకన్నా ఎక్కవ న్యూరోట్రాన్స్‌మీటర్లు మెదడులో పెరుగుతాయి. ఫలితంగా మెదడు పనితీరు మెరుగవుతుంది. 
 
కంటికి మేలు చేసే ధనియాలు:
కళ్లకు ధనియాలు చాలా ఉపయోగరరం అంటున్నారు వైద్యులు. ధనియాలు దంచి, తగినన్ని నీళ్లు చేర్చి, ఉడికించి చల్లారిన తర్వాత నీళ్లను వడబోసి సీసాలో భద్రపరుచుకుని రెండు చుక్కలు కళ్లల్లో డ్రాప్స్‌లా వేసుకుంటే కళ్లమంట, కళ్లనొప్పులు, కళ్ల నుంచి నీరు కారడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments