Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ సమస్యలు... కిడ్నీలను రక్షించుకునేందుకు మార్గం... ఏం చేయాలి...?

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (15:52 IST)
నేటి పోటీ ప్రపంచంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ పరుగులు తీస్తున్నారు. తద్వారా ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌తో నీళ్లు తాగడం తక్కువైంది. మూత్ర పిండాలు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. శరీరంలో నీటి శాతం తక్కువైతే కిడ్నీల్లో రాళ్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే మానవ శరీరంలో ఏర్పడే మలినాలను బయటకు పంపేవి కిడ్నీలే. అవి నీటి ద్వారానే మలినాలను బయటకు పంపుతాయి.
 
అయితే శరీరంలో నీటి శాతం తగ్గడంతో మూత్ర పిండాలు మలినాలను బయటకు పంపాలంటే వాటికి శ్రమ అధికమవుతోంది. ఫలితంగా కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. కిడ్నీల పనితీరు బాగుండాలంటే రోజుకు కనీసం ఎనిమిది నుంచి 10 గ్లాసుల నీటిని తప్పక తాగాలని వైద్యులు పేర్కొంటున్నారు. 
 
కిడ్నీల భద్రతకు మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చ కూరగాయలు, గింజ ధాన్యాలలో మెగ్నీషియం ఎక్కువగా లభ్యమవుతుంది. కూరగాయలు, పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని అదనపు యాసిడ్లను బయటకు పంపడానికి ఉపకరిస్తాయి. కిడ్నీలు రెండిటింలో ఒకటి చెడిపోయినా ఒక్క కిడ్నీతో కూడా జీవనం సాఫీగానే సాగిపోతుంది. కిడ్నీలు చెడిపోవటానికి హై-బీపీ, డయాబెటిస్‌లు ముఖ్య కారణాలుగా ఉంటాయి. కాబట్టి వాటిని దరిచేరనీయకుండా జాగ్రత్తపడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

Show comments