Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీకి స్వస్తి చెప్పండి.. గ్రీన్ టీ తాగండి!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (18:56 IST)
కాఫీకి స్వస్తి చెప్పండి.. గ్రీన్ టీ తాగండి. ఇలా గ్రీన్ టీ డైట్ చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీ, హార్ట్ హెల్త్‌కు చాలా ఆరోగ్యకరమైనా, గ్రీన్‌టీ మరింత ఉత్తమమైనది. ఇది మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది. 
 
సులభంగా రక్తప్రసరణ చేసి, శరీరంలో క్యాలరీలను బర్న్ చేయడానికి అవసరం అయ్యే శక్తిని గ్రీన్ టీ అందిస్తుంది. త్వరగా బరువు తగ్గాలనుకుంటే వెంటనే గ్రీన్ టీని తాగడం మొదలెట్టండి. 
 
డే టైమ్‌లో ఎక్కువ గ్రీన్ టీని త్రాగండి. భోజనానికి ముందు ఒక కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల అధికంగా తినడం నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత మరో కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల ఫ్యాట్‌ను కరిగిస్తుంది
 
గ్రీన్ టీ కార్బోహైడ్రేట్స్‌ను మెల్లగా విడుదల చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. కాబట్టి, త్వరగా బరువు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

Show comments