Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుద్రాక్షల్లో ఏముంది? ఆరోగ్య ప్రయోజనాలేంటి?

Webdunia
బుధవారం, 20 మే 2015 (17:08 IST)
ఎండుద్రాక్షలో ఏముందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. ఎండు ద్రాక్షలు శరీరానికి కావలసిన బలాన్నిస్తాయి. ఎండుద్రాక్షలో ఫాస్పరస్, విటమిన్ ఎ, బి1, బీ2, బీ3, బీ6, బీ12, అమినో యాసిడ్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. పెరిగే పిల్లల్లో ఎండుద్రాక్ష బలాన్నిస్తాయి. ఇందులోని క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల దేహపుష్టికి రోజు నిద్రించేముందు పాలలో ఎండుద్రాక్షల్ని వేసి మరిగించి తాగించాలి. ఇలాచేస్తే శరీరానికి తగిన శక్తి లభించడంతో పాటు జీర్ణ సమస్యలు ఉండవు.  
 
గొంతునొప్పితో బాధపడేవారు పాలలో మిరియాల పొడి చిటికెడు, ఎండు ద్రాక్షల్ని వేసి మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది. గర్భిణీ మహిళలు ఎండు ద్రాక్షల్ని పాలలో వేసి తీసుకుంటే గర్భస్థ శిశువుకు ఎంతో మేలు చేకూరుతుంది. ఎండుద్రాక్షల్ని అలాగే తీసుకుంటే గుండె పల్స్ రేటు పెరుగుతుంది. రోజూ పది ద్రాక్షలను మూడు నెలల పాటు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments