Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే?

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (15:52 IST)
మధుమేహాన్ని అదుపులో ఉంచుకోండిలా...!
 
** ప్రతి రోజు మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలుండేలా చూసుకోండి. స్వీట్లను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోకండి.
 
**  సమయానుసారం ఆహారం తీసుకుంటుండండి. అత్యధికంగా సేవించకండి. 
 
** వీలైనంత ఎక్కువగా నీటిని సేవించండి. మీరు ఎంత ఎక్కువగా నీటిని తీసుకుంటుంటే అది మీ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు తరిమేసేందుకు ప్రయత్నిస్తుంది.
 
** వీలైనంత వరకు మీగడ లేని పాలను సేవించండి. గుడ్డు, తక్కువ నూనె కలిగిన పదార్థాలు తీసుకోండి.
 
** పీచుపదార్థాలున్న ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా గోధుమలతో చేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటుండండి.
 
** రోజుకు రెండుసార్లు ఆపిల్ జ్యూస్ తీసుకుంటుండండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments