Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టాలంటే.. అరటి పండు తినండి..!

Webdunia
శనివారం, 23 మే 2015 (18:16 IST)
మండే ఎండల్లో డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టాలంటే.. అరటి పండు తినండి. నీరు ఎక్కువగా తాగండి. అరటిపళ్ళలో నీటి పరిమాణం ఎక్కువ. డీహైడ్రేషన్‌లో తగ్గిపోయే క్యాల్షియంను ఇది భర్తీ చేస్తుంది. డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుని.. అప్పుడప్పుడు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఒక టీ స్పూన్ పుదీనా రసం, అర టీ స్పూన్ అల్లపు రసం ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. 
 
దానిమ్మ రసం తాగితే దాహం తీరుతుంది. గింజలు తిన్నా సరిపోతుంది. ఇక ఒక కప్పు మజ్జిగలో అర టీ స్పూన్ శొంఠిపొండి కలిపి రోజుకు 3, 4 సార్లు తాగాలి. అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు కలిపి పొడి చేసి, నాలుగు స్పూన్ల పెరుగు కలిపి 3 సార్లు తీసుకోవాలి. పచ్చి బొప్పాయి కోరులో 3 కప్పుల నీరు కలపి, 10 నిమిషాలు మరగనివ్వాలి. వడబోసి ఒక రోజు కంటే ఎక్కువగా నిల్వ వుంచకుండా తాగవచ్చు.
 
ఒక ఆపిల్ ఉడకబెట్టి దానిలో కొంచెం జాజికాయ పొడి, ఒక చెంచా పంచదార కలిపి ఎండవేళ టిఫిన్‌గా ఇవ్వవచ్చు. అయితే ఎండల్లో పియర్, పీచెస్, కాఫీ, టీ, ఆల్కహాల్, వేపుళ్ళు, మసాలా దినుసులు, మాంసాహారం తీసుకోకూడదు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments