Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ 65 గుడ్ పాయింట్స్... బ్యాడ్ పాయింట్స్... తింటూనే ఉన్నారు...

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (16:08 IST)
దోరదోరగా ఎర్రగా కాల్చి మెత్తమెత్తగా పకోడీల మాదిరి చికెన్ 65 ముక్కలను ప్లేటులో వేసి తీసుకొస్తే రుచిరుచిగా కరకరమంటూ లాగించేస్తుంటాం. కానీ చికెన్ 65 ద్వారా తెచ్చుకునే క్యాలరీలను కరిగించే పని మాత్రం చేయలేరు చాలామంది. అసలు చికెన్ 65 ద్వారా శరీరానికి అందే క్యాలరీలు, కొవ్వు... వివరాలతోపాటు చికెన్ 65 మంచి చేసేదెంత... చెడు చేస్తున్నదెంతో తెలుసుకుందాం.
 
362 గ్రామల చికెన్ 65లో ఉండే క్యాలరీలు, కొవ్వులు చూసినప్పుడు... శరీరానికి అందే క్యాలరీలు 249.

 
8 గ్రాముల కొవ్వు అంటే రోజువారీలో 12 శాతం వచ్చేస్తుంది. కొలెస్ట్రాల్ 85 మిల్లీ గ్రాములు చేరుతుంది. రోజువారీ అందే కొలెస్ట్రాల్ లో దీని వాటా 28 శాతం. సోడియం 1208 మిల్లీ గ్రాములు చేరుతుంది. ఇది రోజువారీలో శరీరానికి అందే శాతంలో 50. 
 
పొటాషియం 87 మిల్లీ గ్రాములు, ఇది రోజువారీలో 2 శాతం. కార్బొహైడ్రేట్లు 10.3 గ్రాములు, ఇది రోజువారీలో 3 శాతం. ఫైబర్ 3.3 గ్రాములు, రోజువారీలో 13 శాతం వచ్చేస్తుంది. ఇలా చూసినప్పుడు చికెన్ 65 తీసుకోవడం ద్వారా విటమిన్ సి అత్యధికంగా అందుతుంది కానీ ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్, సోడియం చేరుతుంది( ఇవి సుమారు గణాంకాలు). ఈ రెండూ గుండె ఆరోగ్యానికి మంచివి కావు. అందువల్ల చికెన్ 65 అనేది ఎప్పుడో ఒక్కసారి తినాలి తప్ప వారం కాగానే దాన్ని తింటూ ఉండకూడదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments