Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ సెల్ ఫోన్‌ను యూజ్ చేస్తున్నారే గానీ.. క్లీన్ చేస్తున్నారట!

Webdunia
శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (16:05 IST)
ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ వినియోగం అమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుత ట్రెండ్‌లో  సెల్‌ఫోన్‌ను వినియోగించని వ్యక్తంటూ ఉండరు.  కానీ.. సెల్‌ఫోన్స్ ఉపయోగించడం కంటే.. వాటిని క్లీనింగ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాలక్రమంలో వాటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెంది అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చంటున్నారు నిపుణులు. ఆ సమస్య లేకుండా ఉండాలంటే.. ఈ క్లీనింగ్ పద్ధతులు పాటించండి. అవేంటంటే.. ఫోన్లను డిస్టిల్డ్ వాటర్ (కాచి చల్లార్చిన నీళ్ళు)తో గానీ, ఆల్కహాల్‌తో గానీ శుభ్రపరచవచ్చట. 
 
దారపు పోగులు లేని సాఫ్ట్ క్లాత్‌ను గానీ, క్యూ-టిప్ (ఇయర్ బడ్ లాంటి సాధనం)ను గానీ ఆల్కహాల్‌లో ముంచి మృదువుగా కీబోర్డుపై రుద్దాలి. అయితే, బ్యాటరీ కింది భాగంలో శుభ్రం చేసేటప్పుడు పొడిగా ఉన్న క్యూ-టిప్‌నే వాడాలి. ఇక, స్క్రీన్‌ను క్లీన్ చేసేటప్పుడు సాఫ్ట్ క్లాత్‌ను డిస్టిల్డ్ వాటర్‌లో ముంచి సుతారంగా తుడవాలి. అయితే, లోహంతో తయారైన భాగాలను ఆల్కహాల్, డిస్టిల్డ్ వాటర్‌తో శుభ్రపరచరాదట. అందుకు పొడి క్యూ-టిప్ నే వినియోగించాలంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments