Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మానాన్నలు ఉద్యోగాలు వెళ్లిపోతే... పెద్దవాళ్లకు మంచిదా?

Webdunia
సోమవారం, 29 డిశెంబరు 2014 (15:42 IST)
అమ్మానాన్నలు ఉద్యోగాలు వెళ్లిపోతే చిన్నారుల ఆలనాపాలనా సాధారణంగా ఇంట్లో ఉండే పెద్దవాళ్లే చూసుకొంటారు. టీవీలకూ, నెట్‌కి అతుక్కుపోకుండా ఇలా పెద్దవాళ్ల సంరక్షణలో పెరగడం వల్ల పిల్లలకు చక్కటి మనోవికాసం కలుగుతుంది. మరి పెద్దల మాటకొస్తే..? వారికి కేవలం కాలక్షేపమైనా మరేదైనా ప్రయోజనం ఉందా అంటే సాధారణంగా ఆ వయసులో పెద్దలని ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఒంటరితనమూ బాధపెడుతుంది. 
 
మెదడూ, శరీరభాగాలు సమన్వయం  చేసుకొనే తీరు తగ్గుతూ ఉంటుంది. కానీ పిల్లల ఆటపాటల్లో వాళ్ల సంరక్షణలో మునిగే వారి విషయంలో ఈ సమన్వయం మందగించిదని తేలింది. ముఖ్యంగా పురుషుల్లో పోలిస్తే మహిళల విషయంలో ఈ సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
2,300 మంది మహిళలపై చేసిన ఈ అధ్యయనాన్ని పరిశీలిస్తే వారంలో పదిగంటల పాటు పిల్లల్ని చూసుకునే వారిలో సగటున చురుకుదనం కనిపించింది. అదే ఒంటరిగా ఉండే పెద్దవారిలో పెద్దగా మార్పులేదు. చదువుకున్న అమ్మమ్మలు నాయనమ్మలూ పిల్లలకు పాఠాలు చెబుతూ, వారతో ఆడుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ సత్ఫలితాలు వస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments