Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా? క్యాన్సర్‌తో జాగ్రత్త!

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2015 (17:47 IST)
ఫ్రెంచ్ ఫ్రైస్ లొట్టలేసుకుని తింటున్నారా.. అయితే క్యాన్సర్ ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఫ్రైంచ్ ఫ్రైస్‌ను హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు, ట్రాన్స్ కొవ్వు ధమనులను పాడుచేస్తాయి. ఇది ప్రధాన క్యాన్సర్ కారకమైన ఆహారం. ఉప్పుతో చేసిన లేదా మౌల్డ్ చేసిన వేరుశెనగ తింటే, అది కాలేయం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అఫ్లాటాక్సిన్స్ అని ఫంగస్ కలిగి ఉంది.
 
క్యాన్సర్‌కు కారణం అయ్యే ఒక ప్రధానమైన ఆహారాల్లో ఈ హైడ్రోజనేటడ్ ఆయిల్ కూడా ఒకటి. ఈ నూనెలను, తినే ఆహారాలు నిల్వచేయడానికి తయారు చేసే ఆహారాల తయారీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇటువంటి నూనెలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఇంట్లో కూడా వేపుళ్లకు వాడిన నూనెను (కాచిన నూనెను) ఎక్కువసార్లు ఉపయోగించడం సరికాదు. 
 
అలాగే కూల్ డ్రింక్స్, సోడాలో పంచదార, ఫుడ్ కెమికల్స్, కలర్స్ కలిసి వుంటాయి. సోడా శరీరంలో గ్యాస్ ఉత్పత్తికి కారణం అవుతుంది. క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఇకపోతే.. ఆపిల్స్, ద్రాక్ష వంటి ఆరోగ్యకరమైన పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు అని, వీటిని చాలా మంది రెగ్యులర్‌గా తీసుకునే పండ్లే క్యాన్సర్‌కు కారణమవుతాయి. రసాయనికంగా పండించిన పండ్లు క్యాన్సర్‌కు దారితీస్తుంది. కాబట్టి, సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లకు ఎక్కువ ప్రాధన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments