Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ కిడ్నీ బీన్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి!

Webdunia
బుధవారం, 20 మే 2015 (15:56 IST)
రాజ్మా అనే బీన్ రక్తహీనతకు చెక్ పెడుతుంది. రెడ్ కిడ్నీ బీన్స్ అని పిలువబడే ఈ రాజ్మాలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ సోడియం, పొటాషియం మాత్రం రాజ్మాలో ఉండవు. కిడ్నీ సమస్యలను దూరం చేసే రాజ్మాలో అమినో యాసిడ్స్ వున్నాయి. ఇందులోని క్యాల్షియం పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. 
 
కొలెస్టరాల్‌ను తగ్గించే రాజ్మాను హృద్రోగ వ్యాధిగ్రస్తులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం. వంద గ్రాముల రాజ్మాలో కొలెస్టరాల్ -1.3 గ్రా. పీచుపదార్థాలు - 4.8 గ్రాములు, పిండి పదార్థాలు - 60.6 గ్రా, ఎనర్జీ -346 మి. గ్రా, క్యాల్షియం - 260 మి.గ్రాములు, ఫాస్పరస్ - 410 మి. గ్రాములు, ఐరన్ - 5.1 మి. గ్రాములు వున్నాయి. 
 
రాజ్మాను వారానికి ఓసారి డైట్‌లో చేర్చుకుంటే..... క్యాన్సర్ కణాలను నశింపజేసుకోవచ్చు. మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. రక్తపోటును నియంత్రించవచ్చు. జీర్ణ సమస్యలను నిరోధించుకోవచ్చు. గుండె సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. రాజ్మాలో దాగివున్న ఎనర్జీ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను శరీరంలో చేరనివ్వని రాజ్మా.. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. రక్త కణాలను పెంపొందింపజేస్తుంది. 
 
ఇంకా ఆరోగ్యమైన చర్మాన్ని అందిస్తుంది. రిచ్ ఫైబర్‌ను అందించడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీ-ఏజింగ్ లక్షణాలకు చెక్ పెడుతుంది. బరువు తగ్గిస్తుంది. మైగ్రేన్‌ను దూరం చేస్తుంది. అల్జీమర్స్‌ దరిచేరనివ్వని రాజ్మా కంటి ఆరోగ్యానికి కూడా మేలు కలిగిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కేశ సంరక్షణలో మెరుగ్గా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Show comments