Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిచీ ఫ్రూట్‌ ఆరోగ్య ప్రయోజనాలేంటి? ఫేస్ ప్యాక్‌తో..?

Webdunia
శనివారం, 23 మే 2015 (18:31 IST)
లిచీ పండ్లలో ప్రోటీన్, విటమిన్స్, ఫ్యాట్, సిట్రిక్ యాసిడ్స్, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూసీ ఫ్రూట్ లో ఉండే ఐరన్, కాపర్ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంపొందించడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌ను నిరోధించే పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీయాక్సిడెంట్స్ శరీరానికి హానీ కలిగించే ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది.
 
ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు ఇందులో ఉండే ఒలిగోనల్ వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. ఇంకా చర్మం నుండి డార్క్ స్పాట్స్‌ను నిరోధిస్తుంది. కాబట్టి చర్మ మీద ఉన్న నల్ల మచ్చలు, నల్లటి ఛారలను తొలగిస్తుంది. కాబట్టి లిచీ పండు అలాగే తినడం కానీ లేదా ఫేస్ ప్యాక్‌గా ట్రై చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 
 
లిచీ పండ్లలో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే బీటాకెరోటిన్, ఓలిగోనల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. లిచీ ఫ్రూట్ పెద్దప్రేగు కాన్సర్‌కు కారణం అయ్యే క్యాన్సర్ కణాలు, కణితులు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. లిచీలో ఉండే పాలిఫినాల్స్ క్యాన్సర్ వ్యాధులను అరికట్టడంలో బాగా పనిచేస్తాయి.

జలుబుకు చెక్ పెడుతుంది. ఆస్తమా నుండి రక్షణ కల్పిస్తుంది. బరువును తగ్గిస్తుంది. లీచీలో ఉండే అధిక న్యూట్రీషియన్స్, విటమిన్స్ (సి విటమిన్)వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments