Webdunia - Bharat's app for daily news and videos

Install App

థైరాయిడ్‌ను దూరం చేసుకోవాలా? ఈ ఆహారాన్ని తీసుకోండి!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (16:56 IST)
థైరాయిడ్ పురుషుల కంటే మహిళలనే అధిక శాతం వేధిస్తోంది. శరీరంలో అయోడిన్ శాతం తక్కువగా ఉండటం వల్లే థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. థైరాయిడ్ యుక్త వయస్సు అమ్మాయిలనే అధికంగా సోకుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
రక్తంలో థైరాక్సిన్ హార్మోన్ తక్కువ శాతం ఉండటం వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. థైరాయిడ్ కారణంగా బరువు పెరగడం, అలసట, అధిక సమయం నిద్రపోవుట, చలినితట్టుకోలేక పోవడం వంటివి ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్యను అధిగమించాలంటే.. క్యాల్షియం గల ఆహారాన్ని తీసుకోవాలి.

అయోడిన్, సెలీనియం వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసం, మష్రుమ్, సోయాబీన్, సన్ ఫ్లవర్ గింజలు, పాలకూర, నువ్వులు, వెల్లుల్లి తీసుకోవాలి. అయోడిన్ ఉప్పును మాత్రమే తీసుకోవాలి. రోజూ 4 నుంచి 5 గ్రాముల వరకు ఉప్పును తీసుకోవచ్చు. 
 
ఆకుకూరలు తీసుకోవచ్చు. ఆకుకూరలు ఉడికించి ఆ రసాన్ని తీసుకోవచ్చు. తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, పండ్ల రసాలు, పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments