Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూమపానం శ్వాసకోశ సామర్థ్యానికి అపాయం..

Webdunia
బుధవారం, 28 నవంబరు 2007 (19:24 IST)
ధూమపానం కారణంగా శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ధూమపానం కారణంగా శ్వాసకోశాల సామర్థ్యాన్ని తీవ్రస్థాయిలో హరించి వేస్తుందన్నది కఠోరనిజం. అందులో నిజం ఎంతుందే తెలుసుకోవాలంటే చదవండి మరి...

ఎంత శాతం.. ఉచ్వాసనిశ్వాసల ఆధారంగా శ్వాసకోశాల సామర్థ్యాన్ని గుర్తిస్తారు. సాధారణంగా 40 ఏళ్లు దాటాక సగటు మనిషి శ్వాసకోశాల సామర్థ్యం 30 మిల్లీలీటర్‌ల సామర్థ్యం మేర తగ్గిపోతుండగా, పొగ తాగే వారిలో మాత్రం అది వయసుతో పనిలేకుండా అదనంగా 45 మిల్లీలీటర్‌లకు పడిపోతున్నట్లు డాక్టర్‌లు చెబుతున్నారు. దీని వల్ల శరీరంలో ఆక్సీజన్ పరిమాణం క్షీణించిపోతుంది. రక్తం ద్వారా మెదడుకు, గుండెకు అందాల్సిన ఆక్సీజన్ అందక మరి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.

నివారణ... మరో విషయం ధూమపానం సేవించే వారి కారణంగా ఆ పొగను గాలిలో వదలడం ద్వారా ఇతరులకు కూడా ఇలాంటి సమస్య ఎదురు కావచ్చని డాక్టర్‌లు హెచ్చరిస్తున్నారు. ధూమపానం సేవించే వారు, ఆ అలవాటును నిదానంగా ఆపివేయగలిగితే తరిగిపోతున్న శ్వాసకోశాల సామర్థ్యాన్ని అడ్డుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ధూమపాన స్వీకరణ ద్వారా శరీరంలో పొగలోని విషపదార్థాలు శ్వాసకోశాలనే కాక, పెదాలు, నాలుక, గొంతు తదితర శరీర భాగాలను కూడా దెబ్బతీస్తుందని వారు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

Show comments