Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉండాలంటే మాలిష్...!

Webdunia
శరీరం చలాకీగా ఉండాలంటే శరీరానికి మాలిష్ చాలా అవసరం. దీంతో శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగుంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు.

ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి మాలిష్ ప్రధాన భూమిక పోషిస్తుందని వైద్యులు అంటున్నారు.
ప్రస్తుతం ఉరుకులు పరుగులమయమైన ఈ జీవితంలో ఆరోగ్యంగురించే పట్టించుకోవడంలేదు. పైగా శరీరానికి మాలిష్ గురించి ఆలోచన ఎక్కడిది అంటారా...!


మాలిష్ అనేది కేవలం శరీరంలోని అలసటను మాత్రమే దూరం చేస్తుందనుకుంటే పొరబాటు పడినట్లే. ఇది శరీరంలోని రక్త ప్రసరణకూడా బాగా జరుగుతుంది. దీంతో అనేక రోగాలు వాటంతట అవే దూరమైపోతాయంటున్నారు వైద్యులు.

వాతావరణానుసారం నూనెను వాడండి. వేసవి కాలంలో కొబ్బరి నూనె, చలికాలంలో ఆవాలనూనెతో శరీరాన్ని మాలిష్ చేయండి.

మాలిష్ అంటే రెండు విధాలుగా ఉంటాయి. 1. నూనె లేకుండా మాలిష్ చేయడం. 2. శరీరానికి నూనెపూసి మాలిష్ చేయడం.

నూనె లేకుండా మాలిష్ చేసేటప్పుడు అరచేతులతో శరీరాన్నంతటిని రుద్దాలి. నూనెతో మాలిష్ చేసేటప్పుడు శరీరం పూర్తి నూనెను గ్రహించిన తర్వాత మాలిష్ చేయండి. దీంతో ఆరోగ్యం మీవెంటే అంటున్నారు వైద్యులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Show comments