Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాబీస్ అంటే

Webdunia
FILE
స్టాంపుల సేకరణ, చెస్ ఆడటం, క్రికెట్ ఆడటం, పాటలు పాడటం, పెయింటింగ్ చేయడం, డ్రాయింగ్ వేయటం... లాంటి వాటినన్నింటినీ హాబీస్ (అభిరుచులు) అని అంటారు. మనుషుల్లో ఉండే సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ హాబీస్ తోడ్పడుతాయి. ఒక పిల్లవాడు ఏదేని హాబీని పెంచుకుంటే, అది అతడి శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని పలు పరిశోధనల్లో రుజువైంది కూడా...!

పైన చెప్పుకున్నవే కాకుండా... పిల్లలలో ఆసక్తిని పెంపొందించే అంశాలు మరెన్నో ఉన్నాయి. నోటు పుస్తకాలలో ఆకులను, పూలరేకులను అతికించడం కావచ్చు, రాలిపడిన పక్షి ఈకలను దాచటం కావచ్చు... హాబీలకు అదీ, ఇదీ అనే తేడాలేమీ ఉండవు. వాటిని ఎంపిక చేసుకోవడంలోనే తల్లిదండ్రులు సరైన గైడెన్స్ ఇవ్వగలగాలి.

హాబీస్ అంటే టీవీ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం అని చాలామంది అనుకుంటుంటారు. అయితే హాబీస్ వేరు, హాబిట్స్ వేరు. హాబీస్ ఒత్తిడి నుంచి సేద తీరుస్తాయి. విషయ సేకరణను పెంచుతాయి. సంతృప్తిని మిగుల్చుతాయి. ఇది ఇలా చేస్తే బాగుండు అనే ఆలోచనలను రేకెత్తిస్తాయి, చదువులో కాస్త వెనుకబడినా నేను సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

హాబీ అనేది వృత్తి కాదు, ఓ ప్రవృత్తి మాత్రమే. వృత్తి బ్రతికేందుకు దారి చూపిస్తే... ఆయా వ్యక్తుల్లోని ప్రవృత్తి జీవించటంలోని గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సహజంగా పిల్లవాడు పుడుతూనే పదిరకాల కళలను, తెలివితేటలను ఆపాదించుకుని పుడతాడని.. కొన్ని సంవత్సరాల క్రితమే మానసిక శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments