Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరుములు, మెరుపులు గురించి...!

Webdunia
శుక్రవారం, 25 జులై 2008 (17:03 IST)
వర్షం పడుతున్నప్పుడు ఆకాశంలోంచి వచ్చే పెద్ద శబ్దాలనే ఉరుములు అంటారు. ఇక, వర్షం పడుతున్నప్పుడే సన్నటి గీతలాగా పెద్ద కాంతితోటి మెరుపులు కూడా వస్తుంటాయి. మెరుపుల నుండే ఉరుముల శబ్దం ఏర్పడుతుంది.

ఒక సంవత్సర కాలంలో భూమిపైన సుమారుగా ఎన్ని ఉరుములు, మెరుపులు సంభవిస్తాయో తెలుసా..?!
అతిగా భయపడితే...!
  ఉరుములు, మెరుపులు అంటే అతిగా భయపడడాన్ని 'ఆస్ట్రాఫోబియా' అని అంటారు.      


ఎన్ని సంభవిస్తాయో లెక్కవేస్తే... సుమారు 160 లక్షల ఉరుములు, మెరుపులు ఏర్పడతాయి. మెరుపుల వలన వాతావరణంలోని పీడనం మరియు ఉష్ణోగ్రతలలో ఏర్పడిన మార్పుల మూలంగా ఉరుములు ఏర్పడతాయని శాస్త్రజ్ఞుల విశ్లేషణ.

ఈ మెరుపుల ద్వారా గాలిలోని ఆక్సిజన్, సోడియం క్లోరైడ్‌లు ఒకటిగా కలసిపోయి వర్షపు నీటితో కలుస్తాయి. ఈ నీరే భూమిలోని ఇతర పదార్థాలతో కలిసి నైట్రేట్ ఉప్పుగా మారుతుంది. ఈ నైట్రేట్ ఉప్పు భూమిపైని సకల మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉరుములు, మెరుపులు అంటే అతిగా భయపడడాన్ని 'ఆస్ట్రాఫోబియా' అని అంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Show comments