Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్టోపస్ జీవిత కాలం ఎంత?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2011 (16:11 IST)
FILE
ఆక్టోపస్ అంటే ఎనిమిది కాళ్లు వుండే జీవి. దీనికి వెన్నెముక లేదు. వెన్నెముక లేని జీవులలో కెల్లా ఆక్టోపస్ చాలా తెలివైనది. ఆక్టోపస్ శరీరం లోపల గానీ బయట గాని అస్తిపంజరం లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రదేశముల్లో కూడా చాలా సులువుగా దూరిపోతుంది.

కొన్ని ఆక్టోపస్‌లు ఆరు నెలలు మాత్రమే ప్రాణముతో ఉంటాయి. మగ ఆక్టోపస్‌లు మేటింగ్ తర్వాత కొద్ది నెలలకే చనిపోతాయి. ఆక్టోపస్ శరీరంలో ఉండే రెండు ఆప్టిక్ గ్రంథుల నుంచి వెలువడే ఎండోక్రైన్ స్రావాల వల్ల జన్యుపరంగా ముందుగానే నిర్ణయించబడిన మరణం సంభవిస్తుంది.

అయితే శాస్త్రజ్ఞులు ఈ గ్రంథుల్ని ఆపరేషన్ ద్వారా తొలగిస్తే ఆక్టోపస్‌లు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుందని అంటున్నారు. కావున ఆక్టోపస్‌ల జీవిత కాలం చాల తక్కువేనని చెప్పాలి. అయితే ఆక్టోపస్‌ల మరణానికి వాటి పునరుత్పత్తే కారణం అవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

Show comments