పుబ్బ నక్షత్రం, 2వ పాదం: వజ్రమును ధరించండి

Webdunia
గురువారం, 26 జూన్ 2014 (18:37 IST)
పుబ్బ నక్షత్రం, రెండో పాదములో జన్మించిన జాతకులకు 15 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారమును ఉంగరపు వేలుకు పొదిగించుకుని ధరించగలరు. 15 సంవత్సరముల నుంచి 21వ సంవత్సరముల వయస్సు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 
 
21 సంవత్సరముల నుండి 31 సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 31-38 సంవత్సరముల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 38-56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 
 
56 సంవత్సరము వయస్సు నుంచి 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున కనుక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించగలరు. 72 సంవత్సరముల నుండి 91 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్య చితక్కొడుతోంది... రక్షించండి మహాప్రభో : ఖాకీలను ఆశ్రయించిన కన్నడ నటుడు

కల్వకుంట్ల కవిత రాజీనామాను ఆమోదించిన బీఆర్ఎస్.. నిజామాబాద్‌కు ఉప ఎన్నికలు?

తమ్ముడి పేరున ఆస్తి రాశాడన్న కోపం - తండ్రి, సోదరి, మేనకోడలి అంతం...

భర్తకు బట్టతల.. విగ్గుపెట్టుకుంటాడన్న విషయం పెళ్లికి ముందు దాచారు.. భార్య ఫిర్యాదు

Rakul Preet Singh: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

04-01-2026 నుంచి 10-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

04-01-2026 ఆదివారం ఫలితాలు - మొండి బాకీలు వసూలవుతాయి.. ఖర్చులు సంతృప్తికరం...

సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

03-01-2026 శనివారం ఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Betel Leaf: కలలో తమలపాకులు కనిపిస్తే.. ఫలితం ఏంటో తెలుసా?

Show comments