జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన వారైతే..?

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (19:06 IST)
జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన వారైతే..? జన్మించిన 4 సంవత్సరముల వయస్సు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 4 సంవత్సరముల నుండి 11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని ధరించగలరు. 
 
11 సంవత్సరముల నుంచటి 31 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రము బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 31 సం.లు నుంటి 37 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 
 
37 సంవత్సరముల నుంచి 47 సం.లు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 47-54 సంవత్సరములు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 
 
54 సంవత్సరముల నుండి 72 సంవత్సరములు వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జై శ్రీరామ్ అంటే ఫీజులో రూ.500 రాయితీ : వైద్యుడి ఆఫర్.. ఐఎంఏ షోకాజ్ నోటీస్

సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య, బీరు సీసాలతో పొడిచి...

పిడుగులు పడటానికి ముందే హెచ్చరికలు... ఎన్ఆర్ఎస్సీతో ఏపీఎస్డీఎంఏ డీల్

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కేదార్ పేరు

సత్యసాయి జిల్లా: ఇంట్లో పేలుడు ఐదుగురు మృతి, 20మంది గాయాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-04-2026 మంగళవారం ఫలితాలు - మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది...

13-04-2026 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి ఆశాజనకం.. పరిస్థితులు చక్కబడతాయి...

12-04-2026 ఆదివారం ఫలితాలు - ఏ పనీ చేయబుద్ధికాదు

12-04-2026 నుంచి 18-04-2026 వరకు మీ వార ఫలితాలు

ఐదు అత్యుత్తమ మంత్రాలు ఏవి.. శనివారం ఈ మంత్రాలను జపిస్తే?

Show comments