Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్త నక్షత్రం, రెండో పాదములో జన్మించిన జాతకులైతే..!?

Webdunia
FILE
1. హస్త నక్షత్రం, రెండో పాదములో జన్మించిన జాతకులు.. పుట్టిన 7 సం.లు 6 నెలలు వయస్సు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు మేలుకు ధరించగలరు.

2. 9 సం.లు 6 నెలలు వయస్సు నుండి 14 సం.లు 6 నెలలు వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు.

3. 14 సం.లు 6 నెలలు వయస్సు నుండి 32 సం.లు 6 నెలలు వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు.

4. 32 సం.లు 6 నెలలు వయస్సు నుండి 48 సం.లు 6 నెలలు వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారంలో చూపుడువేలుకు ధరించగలరు.

5. 48 సం.లు 6 నెలలు వయస్సు నుండి 67 సం.లు 6 నెలలు వరకు శని మహర్దశ కావున నీలము వెండిలో మధ్య వేలుకు ధరించగలరు.

6. 67 సం.లు 6 నెలలు వయస్సు నుండి 84 సం.లు 6 నెలలు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు.

7. 84 సం.లు 6 నెలలు వయస్సు నుండి 91 సం.లు 6 నెలలు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

SaraswatiPushkaralu: కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు- 12 సంవత్సరాలకు ఒకసారి.. సర్వం సిద్ధం

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

Show comments