Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూల నక్షత్రము నాలుగో పాదములో పుట్టినవారైతే..!

Webdunia
FILE
మూలనక్షత్రము నాలుగో పాదములో పుట్టిన జాతకులు పుట్టిన రెండు సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు శుక్ర మహర్ధశ కావడంతో వజ్రమును బంగారముతో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

22-28 వ సంవత్సరం వరకు ఈ జాతకులకు రవి మహర్ధశ కావడంతో కెంపును వెండితో ఉంగరపు వేలుకు ధరించగలరు. 28-38సంవత్సరాల వరకు మూల నక్షత్రము, నాలుగో పాదములో పుట్టిన జాతకులకు చంద్ర మహర్ధశ కావడంతో వెండితో పొదిగించిన ముత్యమును ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే 38-45 సంవత్సరముల వరకు కుజ మహర్ధశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు. ఇంకా 45-63 సంవత్సరములు వరకు రాహు మహర్ధశ కావడంతో గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం.

ఇకపోతే.. 63-79 సంవత్సరాల వరకు ఈ జాతకులకు గురు మహర్ధశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఇకపోతే మూల నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులకు బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. ఆదివారం, సోమ, మంగళస గురు, శనివారాలు వీరికి అనుకూలించవు. రంగుల విషయానికొస్తే.. నలుపు, తెలుపు, నీలము, పచ్చ రంగులు వీరికి శుభఫలితాలనిస్తాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

Show comments