Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాషాఢ ఒకటో పాదములో జన్మించిన జాతకులైతే...?

Webdunia
FILE
ఉత్తరాషాఢ ఒకటో పాదములో జన్మించిన జాతకులు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపును వేలికి ధరించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే ఆరు సంవత్సరములు నుండి 16 సంవత్సరముల వరకు ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే 16సంవత్సరముల నుంచి 23వరకు ఈ జాతకులకు కుజమహర్ధశ కావడంతో పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. 23-41 ఏళ్ల వరకు రాహు మహర్ధశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించడం ద్వారా ఉన్నత చదువులు, ఉద్యోగవకాశాలు చేకూరుతాయి.

41 సంవత్సరముల నుంచి 57 సంవత్సరముల వరకు గురు మహర్ధశ కావువ కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిది. అలాగే 57 నుంచి 76వ సంవత్సరముల వరకు శని మహర్ధశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి.

అలాగే 76వ సంవత్సరం నుంచి 93సంవత్సరముల వరకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారముతో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్వేయర్‌తో తల్లీకుమార్తెల అక్రమ సంబంధం.. ఇంతలో పెళ్లి కుదిరింది.. ఆ వ్యక్తిని చంపేశారు..

తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...

ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం.. అమెరికా వల్లే తీవ్ర నష్టం.. బాస్మతి రైస్ ధరలు తగ్గుముఖం

అన్నీ చూడండి

లేటెస్ట్

19-06-2025 గురువారం దినఫలితాలు - వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు...

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

Show comments