Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాకర్ వరల్డ్ కప్.. ఆకతాయి ముద్దుపెట్టబోతే.. మహిళా జర్నలిస్టు ఏం చేసిందో తెలుసా? (వీడియో)

మొన్నటికి మొన్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్‌ ఇస్తున్న రిపోర్టర్‌ జూలియట్‌ను ఓ వ్యక్తి ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జూలియట్ సోషల్ మీడియాలో షేర్ చేస

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (13:38 IST)
మొన్నటికి మొన్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్‌ ఇస్తున్న రిపోర్టర్‌ జూలియట్‌ను ఓ వ్యక్తి ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జూలియట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.


ఇలాంటి ఘటనలు జరిగినా రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలను లైవ్ కవరేజ్ ద్వారా అందించాలని వెళ్లిన మహిళా రిపోర్టర్లకు వేధింపులు కొనసాగుతున్నాయి. కానీ ఈసారి తనను ముద్దాడేందుకు వచ్చిన వ్యక్తి నుంచి తప్పించుకుని.. ఆ వ్యక్తికి ఓ మహిళా జర్నలిస్ట్ చివాట్లు పెట్టగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ జూలియా గుమారాస్ అనే మహిళా జర్నలిస్ట్ యోకాటెరిన్ బర్గ్ నుంచి రిపోర్టును ఇస్తున్న సమయంలో ఓ ఆకతాయి ఆమెను సమీపించి ముద్దు పెట్టబోయాడు. 
 
అతన్నుంచి తప్పించుకున్న జూలియా, ఇది మంచి పద్ధతి కాదని చివాట్లు పెట్టింది. ఓ అమ్మాయి పట్ల ఇలా చేయడం తగదని, ఇంకోసారి ఇలా చేయవద్దని మండిపడింది. మహిళలకు మర్యాద ఇవ్వడం నేర్చుకోమని ఫైర్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో జూలియాకు మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments