ఫెంగ్‌షుయ్: షూస్ బయటే పెట్టాలి లేకుంటే.. ఏం జరుగుతుంది?

Webdunia
సోమవారం, 27 జులై 2015 (19:06 IST)
ఫెంగ్‌షుయ్ ప్రకారం షూస్ బయటే పెట్టాలి. ఆరోగ్య రీత్యా షూస్‌ను ఇంటి బయటే ఉండటం ఒకింత మేలే. అయితే కొందరు అపార్ట్‌మెంట్లు, అద్దె ఇంట్లో ఉంటూ చోటు లేక షూస్ అలమరాను ఇంట బయట పెట్టకుండా ఎంట్రన్స్‌లో పెడుతుంటారు. తద్వారా ఆరోగ్యానికి కీడు జరగడమే కాకుండా.. ఇంటికి అశుభ ఫలితాలనిస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
 
షూస్‌ను ఇంట్లో పెట్టడం ద్వారా చెడు ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తుందని.. తద్వారా అనారోగ్యాలతో పాటు ఇంటి వాతావరణం కూడా అశుభప్రదంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. షూస్‌ను ఇంట్లో వుంచడం ద్వారా వాణిజ్య రీత్యా ఊహించని ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోకి వచ్చే మంచి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. 
 
అలాగే ఇంట్లో లివింగ్ రూమ్‌ను సోఫాలతో నింపేయకుండా పరిమితంగా ఉంచుకోవాలి. నడకకు వీలుగా స్థలం ఉండాలి. ఇంట్లో నడకకు అనువైన స్థలం ఉండటం ద్వారా గాలి, వెలుతురుని ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది. తద్వారా ఒత్తిడి దూరమై.. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను మంత్రిగా చేయలేని పనిని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరా రెడ్డి ప్రశంస (video)

వివాహేతర సంబంధం: వివాహిత కోసం పాత ప్రియుడిని చంపేసిన కొత్త ప్రియుడు

బంగ్లాదేశ్‌లో హిందువులను చంపేస్తున్నారు... మరొకరిని కొట్టి నిప్పంటించారు...

భర్త వియోగం తట్టుకోలేక... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా..

నూతన సంవత్సర వేడుకల్లో పూటుగా తాగి పడిపోయిన బెంగళూరు యువతులు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Swarna Rathotsavam: వైభవంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం

వైకుంఠ ఏకాదశి విశిష్ఠత: తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న ఆలయాలు (video)

30-12-2025 మంగళవారం ఫలితాలు - ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి...

29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

Show comments