డిన్నర్ డిష్ మష్రూమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి..!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (16:36 IST)
అసలే వర్షాకాలం.. రాత్రి డిన్నర్‌కు వేడివేడిగా కాసింత వెరైటీ రైస్ ఉంటే బాగుంటుంది కదా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే వెంటనే ... మధుమేహాన్ని, ఒబిసిటీని దూరం చేసే మష్రూమ్స్ అండ్ ఎగ్ కాంబినేషన్‌లో ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. 
 
ఎలా చేయాలంటే..?
కావలసిన పదార్థాలు : 
రైస్ : రెండు కప్పులు 
తరిగిన ఉల్లిపాయలు : ఒక కప్పు 
టమోటా తరుగు : ఒక కప్పు 
కోడిగుడ్లు : రెండు 
కొత్తిమీర తరుగు :  ఒక కప్పు 
కారం : ఒక టీస్పూన్ 
నిమ్మరసం: ఒక టీ స్పూన్ 
అల్లంవెల్లుల్లి పేస్టు : ఒకటిన్నర స్పూన్ 
మష్రూమ్ ముక్కలు : ఒక కప్పు 
ఉప్పు, నూనె : తగినంత 
 
తయారీ విధానం:
ముందుగా పాన్‌లో నూనెవేసి వేయించాక అందులో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత మష్రూమ్ ముక్కలను కూడా చేర్చుకోవాలి. బాగా వేగాక కారం, జీరా, ధనియా, ఛాట్ మసాలా, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి మరో పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 
 
తర్వాత గుడ్డుసొన వేసి పొడిపొడి అయ్యాక ఉడికించిన రైస్‌ను మిక్స్ చేయాలి. చివరగా నిమ్మరసం కలగలుపుకోవాలి. అంతే మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రైస్‌ని హాట్ హాటగా బటర్ చికెన్, కడాయ్ పనీర్ కాంబినేషన్‌లో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాల్య వివాహాన్ని ఆపేందుకు వెళ్లిన ఐసీడీఎస్ అధికారులు... వధువుగా భావించి చెల్లిని తీసుకెళ్లారు...

APSDMA: ఏపీలోని 28 మండలాల్లో వడగాలులు.. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి...

కేసీఆర్ మన మనిషి కాదు.. కనికరం లేని మరమనిషి... ముందుంది మొసళ్ల పండుగ : కుమార్తె కవిత ధ్వజం

కామారెడ్డిలో ఎలుగుబంటి దాడి: వ్యక్తికి ఏమైందంటే?

తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 40మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

Lavanya: లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి రిలీజ్‌ కు సిద్ధం

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్టు

Rajanikanth: రజినీకాంత్ భాషా చిత్రం చిరంజీవి ఎలా మిస్ అయ్యారో తెలుసా !

Pawan Kalyan: జానీ కి ముందే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బతింది

Show comments