Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుచికరమైన రొయ్యల మంచూరియా టేస్ట్ చేయాలా...!

Webdunia
సోమవారం, 2 జనవరి 2012 (18:16 IST)
FILE
కావలసిన పదార్థాలు:
రొయ్యలు : మూడొందల గ్రాములు, ఉల్లిపాయ : ఒకటి, సెనగపిండి : అరకప్పు, అల్లం : కాస్త, వెల్లుల్లి : నాలుగు, పచ్చిమిర్చి తరుగు : రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు : రెండు చెంచాలు, నూనె : సరిపడా, ఉప్పు : తగినంత.

తయారు చేసే విధానం:
మొదట రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలను సన్నగా తరిగి అందులో సెనగపిండి, ఉల్లిపాయల పేస్టు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కాస్త ఉప్పు వేసి, కాస్త నీళ్శు చల్లి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి వేడయ్యాక, మిశ్రమాన్ని ఉండలుగా చేసి నూనెలో వేయాలి. ఈ మిశ్రమం బంగారు రంగులోకి వచ్చాక తీసేస్తే రొయ్యల మంచూరియా రెడ్డీ...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments