Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టెంట్‌ జంతికలు

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యంపిండి... రెండు కప్పులు
మంచినీరు... నాలుగు కప్పులు
పచ్చిమిర్చి... ఎనిమిది
ఉప్పు... తగినంత
జీలకర్ర... కొద్దిగా
నువ్వుపప్పులు... నాలుగు టీ.

తయారీ విధానం :
మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి, స్టవ్‌మీద పెట్టాలి. బియ్యప్పిండిలో రెండుకప్పుల చల్లటి నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద నీళ్లు బాగా మరిగిన తరువాత బియ్యప్పిండిలో నీళ్లను పోసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. పిండి ఉడికిన తరవాత మెత్తగా దంచిన పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర మిశ్రమాన్ని, నువ్వు పప్పును కూడా అందులో కలపాలి.

చల్లారాక జంతికల గొట్టంలో ఈ పిండి ఉంచి ప్లాస్టిక్‌ కవర్‌మీద జంతికల మాదిరిగా కావలసిన సైజులో వత్తి ఎండలో పెట్టాలి. ఇవి బాగా ఎండిన తరువాత జాగ్రత్తగా విరిగిపోకుండా డబ్బాలో భద్రపరచాలి. కావాల్సినప్పుడు నూనెలో వడియాల్లాగా వేయించి తినవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

Show comments