Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రెస్సింగ్ సెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే! శరీరాకృతికి తగ్గట్టు...?

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2015 (19:03 IST)
డ్రెస్సింగ్ సెన్స్ ఉండకపోతే సమాజంలో గౌరవం ఉండదని డిజైనర్లు అంటున్నారు. పురుషులైనా, మహిళలైనా డ్రెసింగ్ సెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని వారు సూచిస్తున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ అనేది.. మనం ధరించే దుస్తులు, మ్యాచింగ్, దుస్తులను ధరించే విధానం, కలర్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇంకా శరీర ఎత్తు, బరువుకు తగ్గట్లు దుస్తులు ధరించాలి. అలాగే రంగులు కూడా మీ కలర్‌కు తగ్గట్లు ఎంచుకోవాలి. స్త్రీపురుషులిద్దరికీ ఇది వర్తిస్తుంది. ఫిట్ అంటేనే బిగుతుగా డ్రెస్‌లు వేయకుండా కాస్త లూజుగా మీ శరీరాకృతికి తగ్గట్టు వాడటం మంచిది. 
 
మీరు ధరించే దుస్తులు మీ మనస్సుకు మాత్రమే నచ్చితే సరిపోదు. ఇతరులకు కూడా అది నచ్చేలా ఉండాలి. మీ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఇతరుల వద్ద అభిప్రాయాలు తీసుకుంటూ వుండాలి. వారంలో ఒకేలాంటి డ్రెస్‌లు కాకుండా రోజు మార్చి రోజు విభిన్న రంగుల్లో నీట్‌గా డ్రెస్ చేస్తే మీరే ఎక్స్‌పర్ట్‌లు అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments