Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి దుస్తులపై స్కాటిష్ చర్చ్ కాలేజ్ నిషేధం: విద్యార్థుల నిరసన

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (14:35 IST)
''స్కాటిష్ చర్చ్ కాలేజ్'' యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు కోపం తెప్పించింది. కళాశాలలో విద్యా వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకై పొట్టి దుస్తుల్ని కోల్ కతాలోని ప్రతిష్టాత్మక స్కాటిష్ చర్చ్ కాలేజ్ నిషేధం విధిస్తున్నట్లు నోటీసు పెట్టింది.

కాలేజీకి వేసుకొచ్చే దుస్తులు అభ్యంతరకరంగా ఉండకూడదని, విద్యార్జనే లక్ష్యంగా ఉండాలని.. అందుకే పొట్టి దుస్తులపై నిషేధం విధిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం పేర్కొంది. అయితే పలువురు విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు కాలేజీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇకపోతే... స్కాటిష్ చర్చ్ కాలేజ్ నిషేధంలో భాగంగా.. ముఖ్యంగా అమ్మాయిలు మోకాళ్లకు బాగా కిందకు ఉండే స్కర్టులు, సల్వార్ కమీజులు, చీరలు ధరించాలని సూచించింది. రౌండ్ నెక్ టీ షర్టులు, టాప్స్ ధరించి రావద్దని, ముఖ్యంగా వాటిపై ఎటువంటి స్లోగన్లు ఉండరాదని కూడా స్కాటిష్ చర్చ్ కాలేజ్ సూచించింది. ఇది వివక్షతో కూడిన నోటీసని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments