లిప్ స్టిక్ టిప్స్... ఎలా వేసుకోవాలో తెలుసా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (13:25 IST)
నేటి తరుణంలో స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా.. లిప్‌స్టిక్ తప్పకుండా వేసుకుంటున్నారు. లిప్‌స్టిక్ వేసుకునే వారు.. ఈ చిట్కాలు పాటించాలని చెప్తున్నారు. మరి అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
1. మీ రంగుకు తగ్గట్టు లిప్‌స్టిక్ ఎంచుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. తెల్లగా ఉండే స్త్రీలు ఆరెంజ్, బ్రౌన్ వంటి రంగులు లిప్‌స్టిక్‌గా ఎంచుకోవాలి. చామనఛాయగా ఉన్నవారు.. లైట్ బ్రౌన్ లిప్‌స్టిక్ వేసుకోవాలి. అలానే లైట్ జెర్రీ రంగు లిప్‌స్టిక్ కూడా ఎంచుకోవచ్చును.
 
2. పగటి పూట లేతగా సాయంత్రం దట్టంగా లిప్‌స్టిక్ వేసుకోవాలి. చలి, వేడిమికి పెదాలు పొడిబారకుండా లిప్‌స్టిక్‌తో కాపాడుకోవాలంటే.. ముందుగా పెదాలకు కొబ్బరినూనె రాయాలి. ఆపై 10 నిమిషాల తరువాత వెచ్చని నీటిలో కాటన్‌ను తడిపి పెదాలను తుడిచేయాలి. ఆ తరువాత లిప్‌స్టిక్ వేసుకుంటే... మీ పెదాలు సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
 
3. లిప్‌స్టిక్‌ను ఆరునెలల తర్వాత ఉపయోగించకూడదు. లిప్‌స్టిక్ వేశాక పెదవులతో సరిచేయడం వంటివి చేయకూడదు. లిప్ పెన్సిల్‌తో అవుట్ లైన్ వేసుకుని ఆ తర్వాతనే లిప్‌స్టిక్ వేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు వాస్లిన్ రాసుకోవచ్చు. లిప్‌స్టిక్ వేసేందుకు ముందు వాస్టిన్ రాసుకున్నా పెదావులు మృదువుగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments