Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టుచీరలు ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

పట్టు దారాల్లో యానిమల్ ఫైబర్, ఫ్లాంట్ ఫైబర్, మ్యాన్‌మేడ్, మినరల్ ఫైబర్ తదితర రకాలుంటాయి. యానిమల్ ఫ్లాంట్ దారాలను నేచురల్ ఫైబర్‌గా, మిగిలిన వాటిని సింథటిక్ ఫైబర్‌గా పరిగణిస్తారు. యానిమల్ ఫైబర్ అనేది ఊలు, జుట్టు మాదిరిగా ఉంటుంది. దీన్ని కాలిస్తే జుట్టు

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (12:51 IST)
పట్టు దారాల్లో యానిమల్ ఫైబర్, ఫ్లాంట్ ఫైబర్, మ్యాన్‌మేడ్, మినరల్ ఫైబర్ తదితర రకాలుంటాయి. యానిమల్ ఫ్లాంట్ దారాలను నేచురల్ ఫైబర్‌గా, మిగిలిన వాటిని సింథటిక్ ఫైబర్‌గా పరిగణిస్తారు. యానిమల్ ఫైబర్ అనేది ఊలు, జుట్టు మాదిరిగా ఉంటుంది. దీన్ని కాలిస్తే జుట్టు కాలిన వాసన వస్తుంది. గుండ్రంగా పూసలా మారి పౌడర్‌గా తయారవుతుంది.
 
ఇలా చేయడం వలన పట్టుచీర నిజమైన పట్టుచీరేనా అని తెలుకోవచ్చును. చీర చివర్లోని పోగులను కాల్చిచూస్తే అది నిజమైన పట్టేనా అని స్పష్టం చేసుకోవచ్చును. పట్టు వస్త్రాలు ఎక్కువగా నీటిని పీల్చుకుంటాయి. వీటిని ఎక్కువ సమయం నీటిలో ఉంచితే కూడా రంగు పోతుంది. పట్టుచీర శుభ్రతకు గోరువెచ్చని నీటీని మాత్రమే ఉపయోగించాలి. 
 
పట్టుచీరల రంగు పోకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసాన్ని నీళ్లలో కలుపుకుని చీరను ఉంచి వెంటనే ఉతికేయాలి. ఇలా చేయడం వలన రంగు తొలగిపోకుండా ఉంటుంది. చీరలను బీరువాలో భద్రపరిచే సమయంలో కలరా గోళీల కాకుండా గంధపు చెక్క ముక్కలు గుడ్డలో చుట్టి ఉంచుకోవాలి. అలాకాకుంటే మిరియాలను ఒక వస్త్రంలో చుట్టి చీరల మధ్యలో ఉంచినా చీరలకు తేమ చేరకుండా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments