Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్-ఎం కొత్త పండుగ కలెక్షన్: వేడుకల స్ఫూర్తితో సందర్భోచిత దుస్తులు

ఐవీఆర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (20:44 IST)
పురుషులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన దీపావళి (ఫెస్టివ్) కలెక్షన్‌ను విడుదల చేసినట్లు హెచ్&ఎం వెల్లడించింది. ఇది అందం మరియు వేడుకల స్ఫూర్తిని చక్కగా ఒడిసి పడుతుంది. పండుగల సమయంలో విడుదల చేసిన ఈ క్యాప్సూల్ కలెక్షన్, ప్రత్యేకంగా నిలవటంతో పాటుగా అందరినీ తమ వైపు తిప్పుకునేలా చేసే మహిళల అకేషన్ వేర్, పురుషుల కోసం సమున్నతమైన వార్డ్‌రోబ్‌ను ప్రదర్శిస్తుంది, ఇది విలాసవంతమైన స్పర్శ మరియు కుట్టు పని పరంగా మెరుగైన విశ్వాసం ఇస్తుంది.
 
“మేము దీపావళి (పండుగ సీజన్)కి ఉత్తేజకరమైన, ప్రత్యేకమైనదాన్ని సృష్టించాలనుకున్నాము. ఆకర్షణీయమైన, ఉన్నతమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన ఈ కలెక్షన్, మా కస్టమర్‌లకు స్ఫూర్తిని అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణ కోసం తీర్చిదిద్దబడినది,” అని హెచ్&ఎం వద్ద కాన్సెప్ట్ డిజైనర్ ఎలియానా మస్గాలోస్ చెప్పారు.
 
మహిళల దుస్తులు దేవతా వస్త్రాల తరహా దుస్తులు, స్కర్టులు, డయాఫానస్ బ్లౌజ్‌లు, ఆకర్షణీయమైన, కళాత్మకంగా తీర్చిదిద్దిన ఆభరణాలతో చక్కగా అలంకరించబడిన డిస్కో-రెడీ సీక్విన్డ్ ఎంసెంబెల్‌తో సహా షో-స్టాపింగ్ సిల్హౌట్‌లతో వేడుకలను ప్రారంభించాయి. ఆకర్షణీయమైన ఫ్లోరల్ ప్రింట్లు, క్రీమ్, మెటాలిక్‌లు, ముదురు ఎరుపు రంగు బెర్రీ రంగులతో కూడిన ప్రకాశవంతమైన రంగులు, కప్పి ఉంచడానికి, బహిర్గతం చేయడానికి, నాటెడ్ మరియు రహస్యంగా దాటటానికి కట్ చేసిన వాల్యూమ్‌లు విలాసవంతమైన అనుభవాలను పెంచుతాయి. మరోవైపు పురుషుల దుస్తులు వారసత్వ సంకేతాలు మరియు పనితనంను గౌరవనీయమైన సమకాలీన చక్కదనంతో మిళితం చేస్తాయి. చక్కని బటన్-డౌన్ జాకెట్‌లు, బ్లేజర్‌లు, ఓవర్‌కోట్‌లతో సహా క్లాసిక్ సార్టోరియల్ కట్‌లు విలాసవంతమైన నిట్‌వేర్ మరియు ప్లీటెడ్ ప్యాంట్‌లతో జత చేయబడ్డాయి. డ్రేప్ మరియు శాటిన్ షీన్‌తో కూడిన వస్త్రాలు కలెక్షన్  యొక్క తటస్థ రంగులకు ఆకర్షణీయతను జోడిస్తాయి. ఈ కలెక్షన్ ఆన్‌లైన్‌లో HM.com, మింత్రా, అజియోతో పాటుగా స్టోర్‌లలో 2 అక్టోబర్ 2024 నుండి అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం

సడెన్‌గా ఉద్యోగం పోతే ఏం చేయాలి, ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి?

రేపు మందు కొడదాం.. పోయినసారి లాగే చేద్దాం- మహిళతో వనమా (వీడియో)

ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ రైలు.. ఎప్పుడొస్తుందో తెలుసా?

పిఠాపురం బాలిక అత్యాచార ఘటన.. రోజా ఫైర్.. పవన్ రిప్లై

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతార, విఘ్నేష్ శివన్.. ఓటీటీలో డాక్యుమెంటరీ

తమిళ టైటిల్ వేట్టయన్ ది హంటర్ పై సురేష్ బాబు, దిల్ రాజు, రానా దగ్గుబాటి వివరణ

బీబీ8 - నామినేషన్స్ వార్.. గంగవ్వకు దక్కిన నామినేషన్

సోషల్ మీడియాలో రజనీకాంత్ "వేట్టయన్" బాయ్ కాట్ ట్రెండింగ్

జానీకి తప్పని కష్టాలు.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్.. మళ్లీ జైలుకు..

తర్వాతి కథనం
Show comments