Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాషన్ పేరిట ఇలా చేస్తే.. అంతే సంగతులు..?

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (14:57 IST)
అందగానే ఉంటారు.. మరీ అందంగా కనిపించాలని భావిస్తుంటారు. అందుకు ముఖానికి రకరకాల క్రీమ్స్, ఫేస్‌ప్యాక్ వాడుతుంటారు.. చెవిపోగులకు ఫ్యాషన్ కమ్మలు ధరిస్తే అందం ఇకొంత రెట్టింపవుతుందని వారి భావన. కానీ, కొంతమంది చెవిపోగులకు ఈ ఫ్యాషన్ కమ్మలు సెట్‌కావు. ఎందుకంటే వారు ఎప్పుడూ బంగారంతో చేసిన ఆభరణాలే ధరించడమే ఇందుకు కారణం.
 
లోహాలతో చేసిన ఆభరణాలను వేసుకున్నప్పటి నుండి దురద పెట్టడం, చీము కారడం, దాంతో పాటుగా నొప్పి ఏర్పడే అవకాశాలున్నాయి. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం లభించాలంటే.. గోరువెచ్చని కొబ్బరి నూనెను చెవులకు మర్దన చేసుకుని రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేస్తే చెవులు అలర్జీలు తొలగిపోతాయి.    

అలానే చెవి తమ్మెకు ధారాళంగా గాలి తగిలేందుకు వీలుగా వుండేవాటిని ధరించాలి. అప్పుడు హ్యంగిగ్స్‌ను ఎంచుకోవాలి. గట్టిగా తమ్మెను పట్టేసినట్లుంటే దురదలు ఏర్పడే ఆభరణాలు ధరించకూడదు. ఎక్కువ బరువైన హంగులతో ఉన్నవి తప్పని పరిస్థితుల్లో పెట్టుకోవలసి వస్తే మాత్రం రెండు గంటలకు మించి పెట్టుకోకూడదు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments