Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందానికి 5 చిట్కాలు... ఏంటో చూడండి

అందం కోసం రకరకాల మేకప్‌లను వాడుతుంటారు. దీని వలన చర్మానికి హాని కలుగుతుంది. వీటిని దీర్ఘకాలంగా వాడటం వలన చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడి త్వరగా ముఖం కాంతిహీనం అవుతుంది. కనుక మనం తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదె

Webdunia
గురువారం, 17 మే 2018 (21:18 IST)
అందం కోసం రకరకాల మేకప్‌లను వాడుతుంటారు. దీని వలన చర్మానికి హాని కలుగుతుంది. వీటిని దీర్ఘకాలంగా వాడటం వలన చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడి త్వరగా ముఖం కాంతిహీనం అవుతుంది. కనుక మనం తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. పాలకూరలో విటమిన్ ఎ, బెటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. చర్మాన్ని కాపాడతాయి. దీనివలన చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
 
2. టమోటాలలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మానికి మంచి మెరుపును అందిస్తుంది.
 
3. క్యారెట్‌ను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవటం వల్ల ముఖానికి మంచి నిగారింపు వస్తుంది. ఇది ఎండ కిరణాల ప్రభావం నుండి చర్మాన్ని కాపాడుతుంది.
 
4. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మానికి తేమను అందించి రకరకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
 
5. నిమ్మలో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వలన దీనిలో ఉన్న యాంటీఏజింగ్ గుణాలు పిహెచ్ లెవల్‌ను పెంచుతాయి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments