Webdunia - Bharat's app for daily news and videos

Install App

"స్వీట్‌హార్ట్" ట్రైలర్‌ను తిలకించండి

Webdunia
దేవీ మూవీస్ పతాకంపై ఎన్.జె.రత్నావత్ నిర్మిస్తూ.. హీరో ఆకాష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "స్వీట్ హార్ట్". ఇందులో ఆకాష్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమా గురించి ఆకాష్ మాట్లాడుతూ.. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని తెలిపారు. ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ నిధి పాత్ర ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. డైసీ బోపన్న, సుహాసిని మిగిలిన ఇద్దరు హీరోయిన్లని వెల్లడించారు.

రాహుల్‌దేవ్, బ్రహ్మానందం, చలపతిరావు, సత్యం రాజేష్, బ్రహ్మాజీ, శివారెడ్డి, తదితరులు ఈ చిత్రంలో మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments