Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కావ్యాస్ డైరీ" ట్రైలర్ మీ కోసం...

Webdunia
మంజుల, ఛార్మీ, శశాంక్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం "కావ్యాస్ డైరీ". ఇంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మంజుల భర్త సంజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.

అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 30వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మను రమేషన్ ఇంపైన బాణీలు సమకూర్చారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ... శ్యాందత్.

" అనుకోకుండా ఒకరోజు" సినిమాలో నటించిన ఛార్మి, మంజుల, శశాంక్‌లు తిరిగి "కావ్యాస్ డైరీ" చిత్రం ద్వారా తెరపైకి రానున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా...?

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments