Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కొత్తబంగారులోకం"ను ట్రైలర్లో తిలకించండి

Webdunia
హ్యాపీడేస్" ఫేమ్ వరుణ్‌సందేశ్, శ్వేతప్రసాద్ హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ దిల్‌రాజు నిర్మించిన తెరకెక్కిన చిత్రం "కొత్త బంగారు లోకం". శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... సెన్సార్ అభినందనలు పరీక్షల్లో పాసైనంత ఆనందాన్నిచ్చిందని చెప్పారు.

శ్రీకాంత్ చెప్పిన కథను రెండేళ్లపాటు కృషిచేసి తెరకెక్కించామని, ఇటీవలే ఈ చిత్రాన్ని తన శ్రేయోభిలాషులకు కూడా చూపించానని వెల్లడించారు. సినిమా చూసిన వారంతా రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు.

మొదటి భాగమే అద్భుతంగా ఉందని, క్లైమాక్స్ ఊహించనివిధంగా ఉందని, కామెడీ హైలైట్‌ అని, హీరోహీరోయిన్లు కథకు చక్కగా అమరారని అభినందిస్తుంటే... రెండేళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందనే ఆనందం కల్గిందన్నారు.

సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ... సినిమాను చూశానని, సెన్సిటివ్ లవ్‌స్టోరీ అని, ఇంతవరకు తెలుగులో ఈ తరహా చిత్రం రాలేదన్నారు. శ్రీకాంత్ అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు.

కొత్తబంగారులోకంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments